¡Sorpréndeme!

IPL 2021 : SRH Captaincy కేన్ కు ఇవ్వడం మంచిది Sehwag Criticised Warner || Oneindia Telugu

2021-04-29 4,514 Dailymotion

IPL 2021, CSK vs SRH: Kane Williamson a better option than David Warner: Virender Sehwag suggests captaincy change to SRH
#IPL2021
#SRHCaptaincy
#KaneWilliamson
#VirenderSehwag
#CSKvsSRH
#SRHPlayoffs
#DavidWarner
#SRHLose
#ManishPanday
#VijayShankar
#SunrisersHyderabad
#IPL2021playoffs
#MSDhoni
#MI

ఐపీఎల్ 2021 సీజన్‌లో అటు కెప్టెన్‌గా ఇటు బ్యాట్స్‌మెన్‌గా సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా డేవివార్నర్ విఫలమవుతున్నాడని, టీమ్ సారథ్య బాథ్యతలను కేన్ విలియమ్సన్‌కు ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.